హోమ్దేవుడు-దైవత్వంమనిషి-మనస్తత్వంస్వర్గం-నరకంపాపం-పుణ్యందేవదూతలు-దేవతలువిగ్రహాలుమేధావులుఅమతము-కులము

31, మే 2016, మంగళవారం

మతం కాదు, మనిషి ముఖ్యం.

సృ ష్టి కర్త యిన  దేవాధి దేవుని మరచి............... 
సృష్టి నే  దేవునిగా.... చెప్పినదేరా.......... మతము 
సృష్టి లోని  ప్రతి వస్తువుకు రూపమును ఇచ్చి ....... 
ఇదేరా........ దేవుని రూపము అని చెప్పినదేరా....... మతము
మతాల మంటలు రేపినది...........  
మానవత్వము  మరచినది.......... 
మనిషిని మనిషిగా చూడనిది .....
మారణహోమం చేసినది .............. 
మనిషినే దేవుని చేసినది ............
మనిషి కల్పనలే దేవుని బోధలని చెప్పినది..... 
మనస్సు గురించి చెప్పనిది........... 
మనిషి మనస్సును మార్చనిది ........... 
మతము...... మతము...... మతము..........      
మరి............. ఓ...............మనిషి.......... 
నీవు మనస్సు మార్చుకుని........ 
మనిషిగా........... జీవిస్తావా......... లేక 
మతం... మతం...... మతం .......అంటూ 
మానవత్వము మరచి................. 
మతాల మంటలు రగిల్చి.............
మారణహోమం సృష్టిస్తూ..............
దేవుని రూపములో..... దేవునిచేత తయారుచేయబడిన......
మనిషిని చంపుకుంటూ పోతావా.......... 
చంపేవారితో......... సహకరిస్తూ పోతావా......(నరకం).........  లేక 
మనస్సు మార్చుకుని.......మతాన్ని పక్కన పెట్టి................ 
మనిషిని మనిషిగా.........చూస్తూ
దేవుని మనిషిగా జీవిస్తూ.......వెళతావా.......... పరలోకం.......
నీకోసం....... ఎదురుచూస్తుంది......... పరలోకం................. 
మరి............
నీ మనస్సు మార్చుకుంటావా.............
యేసు క్రీస్తు వచ్చింది.....నీ మనస్సు మార్చటానికే........
నీ మతం మార్చటానికి కాదు......................
మరి నీవు నీ మతం గురించి ఆలోచిస్తావా? లేక నీ మనస్సు గురించి ఆలోచిస్తావా?

కామెంట్‌లు లేవు: