మతము మార్చుకోకండి,
మతము మార్చుకొనుట వలన ఏ మాత్రమును నీవు పరలోకము లేదా
స్వర్గములోనికి ప్రవేశింపలేవు
కాబట్టి నీవు దయచేసి నీ మతమును మార్చుకోవద్దు.నా సలహా ఏమిటంటే నీవు నీమతమును గురించి ఆలోచించక సృష్టిని అందులోని సమస్తమును సృష్టించిన దేవాది దేవుని గురించి ఆలోచించు అప్పుడు నీకు దేవునియందు భయభక్తులంటే ఏమిటో తెలుస్తాయి
నీవు కేవలము మతధర్మము అని మతమునే పట్టుకుంటే నీ మతమే నీకు గొప్పగా కనబడుతుంది మరియు ఇతరులు చేసే పనులు నీకు మతసంబంధమైన పనులుగా కనబడతాయి
అప్పుడు నీకు నామతము నాధర్మము క్షీణించిపోతున్నాయి అనీ భావన నీకు కలుగుతుంది దాని వలన నీవు లేదా నీ మత సంబంధులు ఇతర మతస్థులను చంపటానికి కూడా వేనుకాడట్లేదు.
వాస్తవమునకు మనము ఆలోచన చేసినట్లైతే మనిషిని మనిషి చంపటము అది అనాగారికము
అంటే మతము ఏమి నేర్పుతుంది
మతము ఏమి ప్రోత్సహిస్తుంది
మతము మనిషిని ఎటువైపు నడిపిస్తుంది
మతము వలన మానవ మనుగడ పరిస్థితి ఏమిటి
చివరకు మతము మనిషిలోని ఆత్మను ఎక్కడికి తీసుకువెళుతుంది
అది క్రైస్తవమైన
హిందుత్వమైన
ఇస్లామైన
మరిఎదైనను సరే
పరిస్థితి ఏమిటి
ఒక్కసారి ఆలోచన చేద్దాం రండి
దేవుడు దైవత్వము మానవుడు మానవత్వము గురించి తెలుసుకుందాం
మీకు హృదయ పూర్వకమైన నా ఆహ్వానము
?/ ?
. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి